Happy birthday 4k

Happy Birthday Full Hd Pic For Status

Happy birthday 4k హలో ఫ్రెండ్స్ ఈ వీడియో లో ఒక మంచి Happy Birthday Video Editing kinemaster template  ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం, లింక్స్ అన్ని క్రింద ఇచ్చాను చూసి డౌన్లోడ్ చేసుకోండి, ఇలాంటి వీడియోస్ కోసం మా వెబ్ సైట్ ని ఫాలో చేయండి.

New Happy Birthday Kinemaster Editing

Kinemater wap ఓపెన్ చేస్తే ఇంటర్ స్పేస్ ఈ విధంగా ఉంటుంది + సింబల్ పై క్లిక్ చేసి 16:9 క్లిక్ చేసి Media లోకి వెళ్లి ఎవరి Birthday ఉందో వాళ్ళ Image  ఇక్కడ తీసుకోండి, తీసుకొని వీడియోలో చూపించినట్లు కరెక్ట్ గా ఏ విధంగా సెట్ చేసుకోండి, ఆ తర్వాత మీకు ఒక టెంప్లేట్ ఇవ్వడం జరిగింది అది కింద మీకు లింక్ ఇస్తాను అక్కడ చూసి అన్ని లింక్స్ డౌన్లోడ్ చేసుకుంటే ఈ వీడియో కరెక్ట్ రావడం జరుగుతుంది, తర్వాత దానికి ఏ పెక్స్ యాడ్ చేయడం జరుగుతుంది అది కొంచెం బ్లాక్ చేసుకోవాలి ఆ తర్వాత దానికి క్రోమో కి ఆన్ చేయాలి, ఆ వీడియోని సేవ్ చేసుకోవాలి.

2nd Part Editing In Kinemaster Video

Kinemater wap ఓపెన్ చేస్తే ఇంటర్ స్పేస్ ఈ విధంగా ఉంటుంది Plus సింబల్ పై క్లిక్ చేసి 16:9 క్లిక్ చేసి Media లోకి వెళ్లి బ్లాక్ బ్యాక్ గ్రౌండ్ తీసుకోవాలి తీసుకుని అది 30 సెకండ్స్ వరకి extend చేసుకోవాలి, తరవాత మనం ఎక్స్పోర్ట్ చేసుకున్న వీడియోని ఇక్కడ పోస్ట్ చేసుకోవాలి దానికి క్రోమో కి ఆన్ చేయాలి ఆ తర్వాత దానికి ఒక టెంప్లేట్ ని ఆడ్ చేయాలి ఈ విధంగా లేయర్ లో కి వెళ్లి   ఆ టెంప్లేట్ ని ఎక్కడ తీసుకోవాలి, తర్వాత బర్త్డే ఇమేజ్ ఇవ్వడం జరిగింది అది కూడా లేయర్ లో కి వెళ్లి ఇమేజ్ ఇక్కడ తీసుకుని లెఫ్ట్ సైడ్ లో ఉంచవలెను అలా చేసిన తర్వాత ఒక్కొక్క ఇమేజ్ ని ఆడ్ చేసుకోవాలి కరెక్ట్ గా వీడియోలో చెప్పినట్లు ఈ విధంగా ఆడ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఆ వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోవాలి ఇలా ఈ వీడియో చేయడం ద్వారా కరెక్టుగా రావడం జరుగుతుంది ఏమన్నా డౌట్స్ ఉంటే ఈ వీడియో చూడండి
 All Materials Template download
Happy birthday 4k హలో మిత్రులారా ఈ టెంప్లేట్ ను ఎలా డౌన్లోడ్ చేయాలో నేను మీకు చెప్తాను  టెంప్లేట్ ను డౌన్లోడ్ చేయడానికి కింద ఉన్నా డౌన్లోడ్ టెంప్లెట్ అది 20sec టైమర్ నడుస్తుంది నడిచిన తర్వాత డౌన్లోడ్ పై క్లిక్ చేయడం ద్వారా మీరు టెంప్లేట్ ను సులభంగా డౌన్లోడ్ చేసుకోగలరు డౌన్లోడ్ చేయడంలో మీకు ఏమైనా సమస్య  ఉంటే మీరు నాకు తప్పక చెప్పండి సమాధానం ఇవ్వడానికి ఇంస్టాగ్రామ్  ఫాలో అవి మాతో కాంటాక్ట్ లో ఉండండి మీకు ఏమైనా సమస్యలు ఉంటే మెసేజ్ ద్వారా నాకు చెప్పగలరు నేను మీకు కచ్చితంగా సమాధానం ఇస్తాను కింద ఉన్న లింక్ ని డౌన్లోడ్ చేయండి చేయడం ద్వారా మీరు టెంప్లేట్ ని పొందవచ్చు.
హలో ఫ్రెండ్స్ కలెక్షన్ మనీ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం మీరు ఈ వీడియోలో ఒక మంచి Birthday wishes video ఏ విధంగా క్రియేట్  చేయాలో చెప్పాను మీకు ఎలాంటి టెంప్లేట్స్ కావాలో చిన్న కామెంట్ చేయడం ద్వారా నేను మీకోసం వీడియో చేయడం జరుగుతుంది కావున మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే మా వెబ్ సైట్ ని యూట్యూబ్ ఛానల్ ని ఫాలో అవ్వండి  థాంక్స్ ఫ్రెండ్స్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *